Surprise Me!

అమరావతిపై అసభ్య వ్యాఖ్యలు.. సాక్షి మీడియాపై చర్యలు తీసుకుంటాం: KS జవహర్ | Asianet News Telugu

2025-06-08 2,095 Dailymotion

దళితులు ఎక్కువగా నివసించే రాజధాని అమరావతిపై మీడియా ప్రసారాలను తీవ్రంగా పరిగణిస్తోందని ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కేఎస్ జవహర్ తెలిపారు. దళితుల నుంచి సాక్షి మీడియాపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆ ఛానల్‌కు, అవమానకర వ్యాఖ్యలు చేసిన వారికి సమన్లు జారీ చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో మరెవరైనా అమరావతిని కించపరిస్తే కఠిన చర్యలు ఉంటాయనే హెచ్చరికలు ఉండేలా తాజా ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

#Amaravati #APCapital #KSJawahar #TDP #YSRCP #AndhraPradesh #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️0